Monday, November 22, 2010

Wednesday, August 4, 2010

Saturday, July 10, 2010

ఇది నిజమని
యిది కల అని
అది ఏదో అని
ఇది అదేనని
ఈ కన్ఫ్యుసన్
తెలిసికోవడమే
సాధన

Saturday, June 26, 2010

అవార్డు

ఒకరు నాట్యంలో రాణి
మరొకరు సంగీత జ్ఞాని
ప్రమాదం లో నాట్య రాణి కాళ్ళు
సంగీత జ్ఞాని గొంతు పోయాయి
ఇది మాత్రమే అయితే నిరాశ
నర్తకి గాయని కాగా
గాయని నర్తకి అయింది
ఇది ఆశల పల్లకి

Wednesday, June 23, 2010

అన్వేషణ

జీవించడం అర్ధసత్యం
మరణించడం సంపూర్ణ సత్యం
మద్య జరిగే నటనా ఘటనలు
అవే అవే నగ్నసత్యాలు

Tuesday, June 22, 2010

దైవత్వం అంటే ఏమిటో తెలిసిందని మురిసిపోయా
అందరినీ అర్ధం చేసుకున్నా
ఇంతలో తెలిసింది
నన్ను నేను తెలిసోకోలేదని....